Surprise Me!

Summer Heat In Telugu States || శివరాత్రికి ముందే దంచికొడుతున్న ఎండలు..!!

2021-02-16 16 Dailymotion

Weather Update in Andhrapradesh and Telangana.
#Andhrapradesh
#Telangana
#WeatherUpdate
#Summer

ఎండలు మండిపోతున్నాయి. రోజుకు సగటున 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి నగరంలో ఎండల తీవ్రత తక్కువగానే కనిపిస్తుంది.

Buy Now on CodeCanyon